Arrested actor s claims keep vips on tenterhooks

Arrested actor’s claims keep VIPs on tenterhooks,Tara Chowdary, a Telugu film artiste, arrested by the Hyderabad Police on the charges of running flesh trade, has created a flutter with her revelatio

Arrested actor’s claims keep VIPs on tenterhooks

VIPs.gif

Posted: 04/16/2012 10:47 AM IST
Arrested actor s claims keep vips on tenterhooks

Arrested actor’s claims keep VIPs on tenterhooks

తన తప్పు తెలుసుకున్నానని, జీవితంపై విరక్తి చెందానని, పాడు పనులు చేయనని తారా చౌదరి చెప్పింది. తాను బెంగుళూర్ వెళ్లి తన భర్తతో కాపురం చేస్తూ ప్రశాంతంగా జీవిస్తానని ఆమె చెప్పింది. ఓ నటుడు తనకు హీరోయిన్ చాన్స్ ఇప్పిస్తానని వాడుకున్నాడని తారా చౌదరి చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. అతనితో విసిగిపోయి వ్యభిచారంలోకి దిగినట్లు ఆమె తెలిపింది . సెక్స్ కోసం తనపై రాజకీయ నాయకులు, వ్యాపారులు, పోలీసు అధికారులు తనపై ఒత్తిడి చేశారని వర్ధమాన నటి రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ తన వాంగ్మూలంలో ఈ విషయం వెల్లడించినట్లు ఓ వార్తాకథనం ప్రసారం చేసింది. వ్యభిచారం వ్యాపారంలో తనకు చాలా మందితో పరిచయాలు ఏర్పడ్డాయని, తనకు ఈ వ్యాపారంలో చాలా మంది సహకరించారని ఆమె చెప్పింది.

తనకు చాలా మంది అమ్మాయిలను సరఫరా చేశారని, వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారని, ఇతర రాష్ట్రాలవారు కూడా అమ్మాయిలను సరఫరా చేశారని ఆమె చెప్పింది. విపిఐల రాసలీలలను హనీఫ్ సాయంతో రికార్డు చేశానని, వాటిని చూపి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశానని తారా చౌదరి అంగీకరించింది. అమ్మాయిల అర్ధనగ్న దృశ్యాలను, అశ్లీల దృశ్యాలను చిత్రీకరించానని, తనను ప్రతిఘటించే అమ్మాయిలను వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేశానని ఆమె వివరించింది.


Arrested actor’s claims keep VIPs on tenterhooksతనతో విఐపిలు చేసిన సంభాషణలను రికార్డు చేసి సిడిలుగా మార్చినట్లు చెప్పింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు చెప్పింది. హనీఫ్ ముంబైకి ఓ పెళ్లికి హాజరు కావడానికి వెళ్లాడని ఆమె చెప్పింది. వ్యభిచారం రొంపిలోకి వచ్చిన అమ్మాయిల వివరాలను కూడా పోలీసులు తారా చౌదరి నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నలుగురు అమ్మాయిలను రప్పించి వారి వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేసినట్లు చెబుతున్నారు. హనీఫ్ కోసం ఓ పోలీసు బృందం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodandaram firing on cm
Students clash in osmania university over beef fest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles